MLG: జిల్లా కేంద్రంలోని గిరిజన పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ), ఏటీసీలో 5వ వాక్-ఇన్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏటూరునాగారం ఐటీఐ ప్రిన్సిపల్, కన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 13 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో ప్రత్యక్షంగా అడ్మిషన్ పొందవచ్చని పేర్కొన్నారు.