MBNR: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కబడ్డీ జట్ల ఎంపికకు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం అండర్-14 కబడ్డీ బాలబాలికల జట్ల ఎంపిక, బుధవారం అండర్ -17 కబడ్డీ బాల బాలికల జట్లను ఎంపిక ఉంటుందని జిల్లా కార్యదర్శి శారదబాయి అన్నారు. స్థానిక MBNR స్టేడియంలో ఎంపికలు జరుగుతాయని, ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు.