MBNR: సామాజిక సేవకులను సన్మానించుకోవడం ఒక గొప్ప గౌరవమని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ సౌత్ మండల శాఖ ఆధ్వర్యంలో సేవా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.