CTR: మదనపల్లిలో సోమవారం జరిగిన PMK UDA ఛైర్మన్ డా.బీ.ఆర్ సురేష్ బాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ సురేష్ బాబుకి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, తితిదే బోర్డు సభ్యులు శాంత రఘరామ్ పాల్గొన్నారు.