NRML: జిల్లా లోకేశ్వరం మండలంలోని సాత్ గాం గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో దమ్మ చక్రపరివర్తన్ దివస్ను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పంచశీల్ పతాకాలను అవిష్కరించారు. అనంతరం అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, దిగంబర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.