KMR: ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో నేడు సభ జరగనుంది. ఈ సభకు ఆదివాసీ నాయకపోడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు మండలాల నుంచి నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెంటయ్య, నాయకులు సాయిలు, సంజీవులు, శంకర్, శ్రీనివాస్, రవీందర్ సాయిలు, రాంగోపాల్ పాల్గొన్నారు.