SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం ఉదయం విజయనగరం ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ దంపతులు దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ, జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘన స్వాగతం పలికారు. ఆలయ వేద పండితలు వేద మంత్రాలతో వారిని ఆశీర్వదించారు. వారి వెంట ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.