KMR: ఎస్టీ జాబితాలో అక్రమంగా చేర్చబడిన లంబాడాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం పట్టణంలో రేపు చారిత్రక భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఈ సభకు మహమ్మద్ నగర్ మండలం నుంచి భద్రాచలంకు నాయక్ పోడు సభ్యులు నేడు బయలుదేరి వెళ్లారు. ఈ సభకు ఆదివాసీల అన్ని తెగల సంఘాలు, ప్రజానికం హాజరవుతున్నారని పేర్కొన్నారు.