ATP: బుక్కరాయసముద్రం ఎంపీ, దాసరి సునీతపై వైసీపీ ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు. కలెక్టర్ ఆనంద్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్యను అవిశ్వాస పత్రాన్ని అందజేశారు. బుక్కరాయసముద్రం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందగా, ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
Tags :