TG: తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. HYDతో పాటు మరో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అస్సలు బయటకు రావొద్దని హెచ్చరించింది.