ప్రకాశం: ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ ఒంగోలుకు రానున్నట్లు జనసేన నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి సైతం ఒంగోలుకు వస్తున్నారని తెలిపారు. బాలినేని వర్గం సినిమా ధియేటర్ వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశామని తెలిపారు.