మంచు విష్ణు టైటిల్ రోల్లో ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన మూవీ ‘కన్నప్ప’. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం సౌత్ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ మూవీ హిందీ వెర్షన్ తాజాగా OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు.