ASR:సెప్టెంబర్ 23, 2018 మన్యం ప్రజలు ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఇద్దరు కీలక నేతలను నక్సలెట్లు పోగొట్టుకున్న రోజు. డుంబ్రిగుడ మండలంలోని లివిటిపుట్టు వద్ద మావోయిస్టులు అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను దారుణంగా హతమార్చారు. ఏడేళ్లు గడిచినా ఆ దుర్ఘటన జ్ఞాపకం గిరిజనుల మనసుల్లో మిగిలిపోయింది.