KRNL: హోలగుంద మండలం దేవరగట్టు బన్ని ఉత్సవాల ఏర్పాట్ల పై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్డీవో, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల కమిటీలతో అధికారులు ఎప్పటికప్పుడు సమాయత్తం కావాలని కలెక్టర్ ఆదేశించారు.