BDK: ప్రకృతిని పూజించే పండుగ ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే బతుకమ్మ పండగ అని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదివారం తెలిపారు. నేడు జరుపుకునే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల అస్తిత్వం పుట్టింటి గౌరవం పువ్వులను పూజించే సంస్కృతి అరుదైన సంబరం బతుకమ్మ పండుగ అని అన్నారు.