NGKL: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఈనెల 22న కొల్లాపూర్ పట్టణానికి రానున్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగే పింఛను దారుల సమావేశంలో పాల్గొంటారని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పింఛను దారులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.