WGL: దుగ్గొండి మండల లంబాడీ యాక్షన్ కమిటీ నూతన అధ్యక్షులుగా ధరావత్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లంబాడీల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని వారన్నారు. ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ నాయకుల చేతుల మీదుగా గురువారం నియామక పత్రాన్ని అందుకున్నారు. భూక్యా మత్రు రాథోడ్ ఉన్నారు.