VSP: రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని విశాఖ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ప్రియాంక దండి డిమాండ్ చేశారు. గురువారం మహారాణి పేటలో మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన విజయవంతంగా పూర్తిచేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. అదేవిధంగా ఇక్కడ చేయాలన్నారు.