VKB: వికారాబాద్‌కు చెందిన వ్యక్తి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అత్యవసర చికిత్సకు రక్తం అవసరమని తెలుసుకున్న వికారాబాద్ SP హెడ్ క్వార్టర్ SI సంతోశ్ కుమార్ వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి రక్తదానం చేశారు. మానవత్వంతో సాటి మనుషుల పట్ల బాధ్యత చూపిన SI అందరికీ ఆదర్శమని పలువురు అభిప్రాయపడుతున్నారు.