SKLM: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఇటీవల కుమారుడు ఆయన జీవితంలోకి అడుగు పెట్టాడు. ఆయన కుమారుడిని సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని రామ్మోహన్ నాయుడు గృహానికి వెళ్లి ఆయన తనయుడని ఆశీర్వదించారు. అయితే స్వర్గీయ ఎర్రం నాయుడు తన మనవడిని ఎత్తుకొని, లాలిస్తూ ఉన్నట్లుగా ఉన్న చిత్రం చూడముచ్చటగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.