AP: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎవరి దమ్ము ఏందో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు యూరియాను, గ్రూప్- 1 ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం అంటే ఎవరైనా అప్పు ఇస్తారా? అని నిలదీశారు.