NRPT: మరికల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని మండల బీజేపీ అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ అన్నారు. శనివారం సేవా కార్యక్రమంలో భాగంగా మరకలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సన్ గౌడ్, భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేష్, ఉన్నారు.