KNR: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని ప్రజలను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ను శుక్రవారం కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మెటా ఫండ్ క్రిప్టో’ పేరుతో రూ. 1.20 కోట్లు వసూలు చేసి, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేశారు.