BDK: ఉపాధ్యాయ దంపతులైన బి.సిద్దు (శ్రీశైలం)-ఎల్.రేణుక ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఒకే సారి నియామకం, ఒకే మండలం వాసులు అయిన ఈ దంపతులు.. భర్త జిల్లా స్థాయిలో, భార్య మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందారు. అశ్వారావుపేట (M) గాండ్లగూడెం MPSLFLలో భర్త HMగా, నారంవారిగూడెం UPSలో టీచర్‌గా పనిచేస్తున్నారు.