SKLM: సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గం తండెంవలస గ్రామంలో గురువారం జరిగినది .ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి పార్టీ పథకాలు ప్రజలు అందరికీ అందుతున్నాయా? లేదా? ప్రభుత్వం పైన మీ యొక్క అభిప్రాయం అన్నీ అడిగితె ప్రజలు చాలా సంతృప్తిగా అన్నీ అందినట్లు ప్రజలు తెలియపరిచారు అని మండల టీడీపీ నాయకులు తెలిపారు.