NLG: మున్సిపల్ కమిషనర్ల బదిలీల్లో భాగంగా నల్గొండ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలో నూతన కమిషనర్లు బదిలీపై రానున్నారు. మిర్యాలగూడ, దేవరకొండ, నల్గొండ, నకిరేకల్, చిట్యాల మున్సిపల్ కమిషనర్లుగా జి.శ్రీనివాస్, వై.సుదర్శన్, కే.రవీందర్ రెడ్డి, కే.ప్రవీణ్ కుమార్, డీ. శ్రీను బదిలీపై రానున్నారు.
Tags :