NLR: తెలుగుగంగ సబ్ స్టేషన్ పరిధిలో రోడ్డు వెడల్పు పనుల కారణంగా హౌసింగ్ బోర్డు కాలనీ, జెడ్. పి. కాలనీ, సంజయ్ గాంధీ నగర్, ఇందిరాగాంధీ నగర్, పొదలకూరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉదయం 8: 30 నుండి సాయంత్రం 4:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శ్రీధర్ పేర్కొన్నారు. వినియోగదారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.