ASF: కాగజ్ నగర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద సోమవారం యూరియా కోసం MLA హరీష్ బాబు ధర్నాకు దిగారు. MLA మాట్లాడుతూ యూరియా పంపిణీ చేయడంలో CM రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ధర్నా విరమించేది లేదన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి MLA పోలీసులు అరెస్ట్ చేశారు.