NZB: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి బుధవారం తీర్పు వెల్లడించినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. గాజులపేటకు చెందిన గుడుమల శంకర్ మద్యం తాగి వాహనం నడుపుతూ మంగళవారం రాత్రి గాంధీ చౌక్ వద్ద తనిఖీల్లో పట్టుబడినట్లు చెప్పారు.