ప్రకాశం: జిల్లాలో ఇంటర్, డిప్లమో, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన నిరుద్యోగులకు శ్రీ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో రేపు అనగా ఆదివారం మెగా క్యాంపస్ డ్రైవ్ నిర్వహించుచున్నారు. కావున నిరుద్యోగులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా శ్రీహర్షిని విద్యాసంస్థల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.