జైపూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ సందీప్ శర్మ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమ్యాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ వేలుకు గాయమైనట్లు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వెల్లడించాడు. తర్వాతి మ్యాచ్‌లకు సందీప్ అందుబాటులో ఉండడని రాజస్థాన్ యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది.