SKLM: ఇటీవల జీడీ ఉత్పత్తిదారుల సంఘము పారిశ్రామికవాడ కార్యవర్గమంలో ఒకరైన కోశాధికారి శాసనపురి శ్రీనివాసరావు అకాల మరణము చెందిన విషయం తెలిసిందే. నూతన కోశాధికారి ఎంపిక నిమిత్తం సర్వ్యసభ్య సమావేశంను గురువారం ఏర్పాటు చేశారు. సంఘ సభ్యులు యువకులు కొంచడా వినయ్‌ని ఏకగ్రీవంగా ఎంపికచేయడం జరిగినది. ఈ సందర్భంగా నూతన కోశాధికారి వినయ్‌ను సంఘ సభ్యుల అభినందించారు.