PPM: చినమరికి గ్రామంలో గల రెండు బావులలో చెత్తా, చెదారం పిచ్చి మొక్కలు దట్టంగా, పేరుకుపోవడంతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మేరకు ఆ రెండు బావులు పూడ్చాలని, వాటి స్థానంలో రెండు చేతి బోర్లు వేయాలన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.