ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం కొత్తకోటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జోనల్ ఇంఛార్జ్, ఐఏఎస్ అధికారి ఎం.టీ.కష్ణబాబు, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్, తదితద అధికారులు పాల్గొని పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా నగదు పంపిణీ చేశారు.