SRD: నారాయణఖేడ్ మండలం కింది తండాలో ఎక్సైజ్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు గురువారం అధికారులు తెలిపారు. తండాకు చెందిన సంతోశ్ నుంచి 800 గ్రాముల ఎండు గంజాయి, రెండు ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని ఖేడ్ స్టేషన్కు తరలించామన్నారు. సీఐ దుబ్బాక శంకర్, ఎస్సైలు అనుదీప్, హనుమంతు, అంజిరెడ్డి, అరుణ జ్యోతి, రాజేశ్ ఉన్నారు.