IPL పునరాగమనంలో MIతో జరిగిన మ్యాచ్లో DC ఆటగాడు కరుణ్ నాయర్ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. ‘నాయర్ పట్టుదల అద్భుతం.. మంచి ఫామ్లో ఉన్నాడు.. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు ఎంపిక చేయాలి’ అని పేర్కొన్నాడు. కాగా జూన్ నుంచి టీమిండియా ఇంగ్లండ్ వేదికగా ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది.