SRPT: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీ జరగనుంది. సూర్యాపేట జిల్లాలో మొదటిసారిగా 36,812 కుటుంబాలు బియ్యం తీసుకోబోతున్నాయి. వారికి రేషన్తో పాటు ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. ఏళ్ల నాటి కల నెరవేరుతుండడంతో జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.