BPT: కర్లపాలెం మండలం ఎంవీ రాజుపాలెం గ్రామంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల గ్రామంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.