KDP: పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని 36వ డివిజన్ నందు మియా మసీద్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం మత పెద్దలతో కలిసి దర్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.