ASR: పీఎం జన్ మన్ ప్రోగ్రాంలో రూ.1కోటి 20లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ కేంద్రాలను జేసీ అభిషేక్ మంగళవారం పరిశీలించారు. పాడేరు మండలం ముంతమామిడి, రణంబడి గ్రామాల్లో పర్యటించి భవన నిర్మాణాలను పరిశీలించారు. మల్టీపర్పస్ సెంటర్ను 2నెలల్లో పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ముంతమామిడి మల్టీపర్పస్ కేంద్రాన్ని 2వారాల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
Tags :