W.G: వైన్ షాపుల్లో మద్యం ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మొగల్తూరు మండల మాల మహానాడు అధ్యక్షుడు ఇంజేటి కుమారస్వామి కోరారు. మండలంలోని వైన్ షాపుల్లో బాటిల్ పై రూ.20 రూపాయల అదనంగా అమ్మకాలు సాగిస్తున్నారని గ్రామాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.