PDPL: తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును మార్చకూడదని గోదావరిఖని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెలిశెట్టి నటరాజశేఖర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పేరు మార్పిడి విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.