PLD: నరసరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం టీటీడీ మాజీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డిని పరామర్శించారు. సుబ్బారెడ్డి మాతృమూర్తి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల సంతాపాన్ని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు.