PDPL: ప్రమాదాలను అరికట్టడానికి విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమాలు చేపడుతున్నారని PDPL సర్కిల్ SE మాధవరావు పేర్కొన్నారు. తద్వారా రైతుల్లో, విద్యుత్ వినియోగదారుల్లో అవగాహన కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి శాఖ పరమైన అధికారులు చేయవలసిన పనులను వ్యక్తిగతంగా/ప్రైవేట్ వ్యక్తులతో చేయించకూడదన్నారు.