MBNR: జిల్లా పురపాలక పరిధిలోని 21వ వార్డులో ఆదివారం రాత్రి నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీస కార్యక్రమానికి మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్లడాన్ని అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి పనిలో చిరంజీవి ఆదర్శంగా తీసుకోవాలన్నారు.