WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు బుధవారం భారీగా మిర్చి తరలివచ్చింది. ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. తేజ మిర్చి క్వింటాకు ₹13,400 (నిన్న ₹13,500) 341 రకం మిర్చి క్వింటాకు ₹13,100 (నిన్న ₹13,000) వండర్ హాట్ (WH) మిర్చి క్వింటాకు ₹16,500 (స్థిరంగా కొనసాగుతోంది) అని అధికారులు తెలిపారు.