RR: ఫంక్షన్లకు స్కూల్ బస్సులు అద్దెకు ఇవ్వడంపై చేవెళ్ళ షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాలకు చెందిన ప్రవేట్ ట్రావెల్స్ యజమానులు ఈరోజు జిల్లా DTO, RTOలకు వినతి పత్రం అందింజేశారు. స్కూల్ బస్సులపై చర్యలు చేపట్టాలని కోరారు. స్పందించిన రవాణా శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.