ప్రకాశం: సామాజిక మాధ్యమాల ద్వారా సెటైరికల్ విమర్శలు చేసే ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఎవరితో పొత్తు లేకుండా.. 11 మందే నిజాయితీగా ఆడి ఇండియాలోని 100 కోట్ల మందిని విజేతలుగా నిలిపారు. సేవ్ చేసుకుని పెట్టుకొండి. 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇదే రాష్ట్రంలో రిపీట్ అవుతుంది’ అంటూ తాటిపర్తి ట్వీట్ చేశారు.