SKLM: వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఇటీవల నియమితులైన కురసాల కన్నబాబు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆమదాలవలసలోని నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబుకి తమ్మినేని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తమ్మినేని సాలువతో కురసాల కన్నబాబును సత్కరించారు.
Tags :