W.G: ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మంగళవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో మూడు ప్రజా పద్దుల కమిటీలతో ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. నెలలో కనీసం రెండుసార్లు కమిటీ సమావేశాలు నిర్వహించాలని కోరారు.